దీర్ఘాయుష్షు రహస్యం ఏమిటని 98 ఏళ్ళు దాటిన కొందరు వృద్దులపై ఒక పరిశోధన చేశారు . ఆ రిసెర్చ్ లో పేదవాళ్ళతో పోలిస్తే సంపాదన సరిపోయి కంఫర్ట్ గా జీవించే వాళ్ళు పదిహేనేళ్ళు ఎక్కువ బ్రతుకుతారు . పర్వతాలు ,కొండలు పైన జీవించేవాళ్ళు అక్కడ వాతావరణంలో ఆక్సి జన్ శాతం తక్కువ ఉండి రక్త ప్రసరణ అందుకు వీలుగా రూపుదిద్దుకొని గుండె మరింత సమర్థవంతంగా పనిచేసి దీర్ఘకాలం జీవిస్తారు . బాగా చదువుకొని పుస్తకాలు చదివే అలవాటున్న వాళ్ళు ఎప్పుడూ ఆరోగ్య స్పృహతో ఉండి చక్కగా ఆరోగ్యంగా ఉంటారు . ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనేవాళ్ళు శాంతితో అధిక కాలం జీవిస్తారు . చివర్లో చక్కగా వ్యాయామం చేసి ,మితంగా తిని ,మనుషుల్ని పశు పక్ష్యాదులని ప్రేమించే వాళ్ళు వర్తమానంలో ప్రశాంతంగా వుండేవాళ్ళు అందరికంటే ఎక్కువ ఆరోగ్యంతో ఎక్కువ కాలం జీవిస్తారు .

Leave a comment