వర్షాల్లో తడి వాతావరణం దుస్తుల్ని పాడు చేస్తుంది కనుక ఈ సీజన్ కు నిండు రంగులు చక్కగా సూటవుతాయి. ఆఫ్రికన్ ఫ్లోరల్‌ ప్రింట్స్ బావుంటాయి. బ్లాక్ ఎన్డ్ వైట్ ప్రింట్స్ కూడా నిమెన్ పింక్, ఆరెంజ్ హాట్ కలర్స్, బ్రైట్ కలర్స్, పసుపు,నీలం, ఇండిగో ఆకుపచ్చ మిక్స్ డ్ అండ్ మ్యాచ్ బావుంటాయి. పికాక్ ప్రింట్స్ యాక్ససరీలు బాగా మ్యాచ్ అవుతాయి. చుడిదార్లు, కలర్ ఫుల్ లెగ్గిన్స్, మిడ్ లెంగ్త్ స్కర్ట్ డ్రెస్ లు ఈ సీజన కు బావుంటాయి. ఈ వర్షాల్లో హ్యూమిడిటి బాగా ఎక్కువ కనుక ఫ్యాషన్‌ కంటే సౌకర్యానికే ప్రాధాన్యత ఇవ్వాలి.

Leave a comment