అందమైన ఉంగరాల జుత్తు తో అనుపమా మరమేస్వరన్ మాలీవుడ్ నుంచి మిసైల్స్ లాగా దూసుకొచ్చింది. బాలీవుడ్ లో వరస సినిమాలతో సాక్సెస్ బాట లో వున్నా అనుపమ, అందం గరించి ప్రత్యేక వ్యాయామాలు ఏమీ ఏమీ చేయనంతుంది. కంట్రోల్ గా లిమిట్ గా తినడం, లిమిట్ గానే వ్యాయామం. పార్టీల్లో శుభకార్యాలలో కుడా ఇదే నాపాలసీ అంటుంది. తెలియని భవిష్యత్తు గురించి ఆలోచించడం, నా దృష్టిలో టైం వెస్ట్. ఈ  రోజు చేస్తున్న పనికి  ఈ రోజు పూర్తిగా ఆస్వాదించాలి.  అంతేగానీ భావిష్యాటు ప్లాన్స్ ఎం చేసుకుంటాం అంటుంది. గ్లామర్ అంటే నాద్రుస్తిలో నిండుగా కనిపించడం మాత్రమే. అలాగే నాకు నచ్చిన వృత్తి నా సినిమానే, అయితే నటన తర్వాత తెర వెనకే పని చేస్తా. అందుకే ఖాళీ సమయంలో టెక్నికల్ విషయాలు తెలుసుకుంటా అంటుంది అనుపమా పరమేశ్వరన్.

Leave a comment