జర్నలిస్ట్, రచయిత్రి ముంభైకి చెందిన అన్నిజైరీ రాసిన ఒక వ్యాసానికి అంతర్జాతీయ అవార్డ్ లభించింది, అవార్డ్ తో పాటు 70 లక్షలు నైన్ డాట్స్ ప్రైజ్ కింద ప్రకటించారు. అంటే ఈ వ్యాసం ,అక్షరాల లక్షలు చేస్తుందన్న మాట. మూడు వేల పదాల్లో ఇంటికి సంబంధించిన కొన్ని అనుభూతులను పొందుపరుస్తూ రాసిన ఈ వ్యాసం కేంబ్రిడ్జి యూనివర్సిటీ ప్రెస్ ప్రచురిస్తుంది.

Leave a comment