Categories
Gagana

నిన్ను నిన్నుగా ప్రేమిస్తున్నా

ప్రముఖ నటి శ్రియ రష్యన్ వ్యాపారవేత్త ఆండ్రీ కోశ్చివ్ ల వివాహం జరిగింది. హిందు వివాహ సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ పెళ్ళిలో ఆండ్రీ ,ప్రేమ కోసం ఎవరైనా మిమ్మల్నీ మీ వ్యక్తిత్వాన్ని మార్చుకొమ్మని అడిగితే అది ప్రేమ కాదు రాజీ పడటం అవుతోంది ప్రేమలో మనం రాజీ పడటం ఉండదు . నిన్ను నిన్నుగా ప్రేమిస్తాను అని ప్రయాణం చేశాడు. నా తప్పులను అంగీకరిస్తూన్నానని చెపుతున్నవా అని శ్రియ అడిగితే అవును అన్నడు అండ్రీ. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో వీరి వివాహం కుటుంబసభ్యులు అత్యంత సన్నిహితుల మధ్య జరిగింది.

Leave a comment