నిస్రీన్ అల్ సయీమ్ ‘ సూడాన్ యూత్ ఆర్గనైజేషన్ ఫర్ క్లైమేట్ ‘కు ఛైర్ పర్సన్ యూత్ అండ్ ఎన్విరాన్మెంట్ సుడాన్ సమన్వయకర్త పారిస్ అగ్రిమెంట్ 2012 ను సుడాన్ ఎడాప్స్  చేసుకోవటంలో కీలక పాత్ర పోషించింది.పర్యావరణ స్పృహ కు సంబంధించిన జ్ఞానం కలిగి ఉండటం ఎంత అవసరమో దీన్నిఇతరులకు పంచటం అంతే అవసరం అంటోంది నిస్రీన్ ఆల్ సయీమ్.ఐక్యరాజ్య సమితి పర్యావరణ పరిరక్షణ అడ్వైజరీ గ్రూప్ కు ఎంపికైన వారిలో ఒక్కరూ నిస్రీన్.

Leave a comment