జిమ్లో వ్యాయామం చేసేందుకు వెళుతున్నారు కానీ, సౌకర్యంగా వ్యాయామం చేసేందుకు జిమ్ డ్రెస్సింగ్ నియమాలు పాటించడం లేదని అందువల్లనే చిన్నపాటి సమస్యలు వస్తున్నాయంటున్నారు ఎక్స్ పర్ట్స్. వ్యాయామ సమయంలో కాలి కీళ్ళు దెబ్బతిన కుండా బేసిక్ రన్నింగ్ షూ వేసుకోవాలి. హుడీ వేసుకుంటే చమట పట్టీ అదనపు కిలోలు తరుగుతాయి ట్రైనింగ్ టీషార్ట్ వేసుకుంటే చమట పీల్చుకుని సౌకర్యంగా వుంటుంది. ఫిట్నెస్ ట్రాకర్ ధరిస్తే గుండె కొట్టుకునే వేగం కేలరీల లెక్క తెలుస్తుంది. సాక్స్ మాత్రం తప్పనిసరిగా రోజు మార్చుకోవాలి.  లేకుండా దుర్వాసన వస్తుంది పాదాలకు ఇన్ ఫెక్షన్ కుడా వస్తుంది.

Leave a comment