పిల్లలు ఆరోగ్యంగా ఎదిగేందుకు చిక్కని పాలకు మించింది మరొకటి లేదని ఇంకోసారి రుజువు చేశారు కెనడా పరిశోధికులు. ఈ మధ్య కాలంలో వెన్న కొవ్వు తీసిన పాలు అమ్ముతూ అదే ఆరోగ్యానికి మంచిదనే ప్రచారం లో ఏమాత్రం నిజం లేదంటారు పరిశోధికులు. కెనడ పరిశోధికులు  విశ్లేషించిన 28 అధ్యయనాల్లో వెన్న తీసేసిన పాలు తగినంత మాత్రం ఊబకాయం,అధిక బరువు ప్రమాదం ఉండదాని ఎలాటి ఎలాటి రుజువులు లేవన్నారు కొవ్వు తీసేసిన పాలు తాగిన పిల్లల్లో కంటే హాల్ మిల్క్ తాగిన పిల్లల్లోనే ఊబకాయం ప్రమాదం 40 శాతం తక్కువగా ఉన్నట్లు కనిపెట్టారు కొవ్వు లేని పాలు తాగితేనే ఊబకాయం సమస్య లుండవన్న అంతర్జాతీయ మార్గ దర్శకులకు ఈ పరిశోధన సవాల్ చేసినట్లయింది.

Leave a comment