అలంకరణ సామాగ్రిని ఎవరితో షేర్ చేసుకోకండి అనారోగ్యం అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ముఖ్యంగా లిప్ స్టిక్ మస్కారా వంటి ఇతరులతో పంచుకోకపోవటమే మంచిది అంటున్నారు మేకప్ ఉత్పత్తులు వాడి నప్పుడు చర్మానికి ఏదైనా ఇబ్బంది కలిగిందీ అంటే వాటిలో సూక్ష్మక్రిములు ఉన్నాయని అర్ధం. వాటిని ఎప్పుడు శుభ్రం చేయాలి. ఆల్కహాల్ ని ఉత్పత్తుల పై కాస్త స్ప్రే చేసి పూర్తిగా ఆరిన తర్వాత వాడుకోవాలి. మేకప్ ఉత్పత్తులను చేత్తో ముట్టుకోకూడదు. శుభ్రమైన బ్రష్ లు ఉపయోగించి మేకప్ చేసుకోవాలి. లేకపోతే వాటిలో సూక్ష్మ జీవులు చేరుతాయి బ్రష్ ఆల్కహాల్ తో శుభ్రం చేసుకోవాలి కొన్ని చుక్కల ఆల్కహాల్ ను లిప్ స్టిక్ పై వేసి టిష్యు పేపర్ తో తుడిచేసే వాడుకోవాలి.

Leave a comment