ఇక్కడ మాంసాహారం నిషేధం ప్రభుత్వం స్వయంగా కలుగజేసుకొని మాంసాహార నిషిధ్ధ చట్టం తీసుకొచ్చింది మాంసం,గుడ్లుఅమ్మటం తినటం చట్ట విరుధ్ధం . ఇంతకీ ఇదెక్కడ వుంది అంటే గుజరాత్ లోని భావ్ నగర్ జిల్లా పాలితాన్ పట్టణంలో. అక్కడ తొమ్మిది వందల జైన దేవాలయాలు ఉన్నాయి. జైనులు ఎక్కువగా వుండే పాలితానా కు జైన మాత ప్రచారకులు దేశ విదేశాల నుంచి వస్తారు . జైన మతం లో మాంసాహారం నిషిధ్ధం . అందుకే అక్కడ ప్రచారకులు ఎంతో పోరాడి అధికారికంగా మాంసాహారాన్ని నిషేదించేలా చట్టం తెచ్చుకున్నారు గ్రామస్థులంతా ఈ నియమాన్ని గౌరవిస్తారు.

Leave a comment