నూర్ఒక మహిళా జర్నలిస్టు. ఎంతో బద్ధకం ఇష్టం లేకపోయినా ఎలాగో జాబ్ చేస్తూ వుంటుంది. అనుకోకుండా చేసిన ఒక తప్పు తో జాబ్ పోయిది. దీనితో ఆమె జీవితం మారి పోతుంది. ఈ కధాంశంతో వస్తున్న'నూర్' సినిమాలో ప్రధాన పాత్రలో సోనాక్షి సిన్హా నటిస్తుంది. ఈ చిత్రం లో నా కెరీర్ లో నాకొ మంచి పాత్ర దక్కింది. అంటోంది సోనాక్షి. నూర్ లో ఆమె పాటలు పాడాను, త్వరలో ఇంకా పాడుతాను. ఈ సినిమా తో నన్ను నేను నిరుపించుకుంటాను అని అనగానే మనం ఎవరో తెలియక పాయినా మన నటన నచ్చితే చాలు ప్రేక్షకులు ఇంకే మడగరు అంది ఆమె. నేను స్టార్ కిడ్ ని. కానీ ప్రేక్షకులకు మంచి నటిగానే గుర్తువుండాలి అనుకుంటాను. మా అమ్మానాన్నల తోనే నేను కలిసి వుంటాను. వాళ్ళకు దూరం కావడం అన్న ఆలోచన కూడా భరించలేను కానీ, నా సినిమాలు, నా సంపాదన, నా జీవితం నాకుండాలి. నేను నమ్మిన సిద్దాంతాలపైనే ఎప్పుడు నిలబడతాను. అవసరాలు అవకాశాల కోసం వాటివి ఎప్పుడూ మార్చుకొను అంటుంది సోనాక్షి. 'నూర్' చిత్రం గురించి అందులో తన జర్నలిస్ట్ పాత్ర గురించి మాత్రం ఎంతో సంతోషంగా వుంది సోనాక్షి.
Categories
Gagana

నూర్ నా కెరీర్ లో నాకొ మంచి పాత్ర

నూర్ఒక మహిళా జర్నలిస్టు. ఎంతో బద్ధకం ఇష్టం లేకపోయినా ఎలాగో జాబ్ చేస్తూ వుంటుంది. అనుకోకుండా చేసిన ఒక తప్పు తో జాబ్ పోయిది. దీనితో ఆమె జీవితం మారి పోతుంది. ఈ కధాంశంతో వస్తున్న’నూర్’ సినిమాలో ప్రధాన పాత్రలో సోనాక్షి సిన్హా నటిస్తుంది. ఈ చిత్రం లో నా కెరీర్ లో నాకొ మంచి పాత్ర దక్కింది. అంటోంది సోనాక్షి. నూర్ లో ఆమె పాటలు పాడాను, త్వరలో ఇంకా పాడుతాను. ఈ సినిమా తో నన్ను నేను నిరుపించుకుంటాను అని అనగానే మనం ఎవరో తెలియక పాయినా మన నటన నచ్చితే చాలు ప్రేక్షకులు ఇంకే మడగరు అంది ఆమె. నేను స్టార్ కిడ్ ని. కానీ ప్రేక్షకులకు మంచి నటిగానే గుర్తువుండాలి అనుకుంటాను. మా అమ్మానాన్నల తోనే నేను కలిసి వుంటాను. వాళ్ళకు దూరం కావడం అన్న ఆలోచన కూడా భరించలేను కానీ, నా సినిమాలు, నా సంపాదన, నా జీవితం నాకుండాలి. నేను నమ్మిన సిద్దాంతాలపైనే ఎప్పుడు నిలబడతాను. అవసరాలు అవకాశాల కోసం వాటివి ఎప్పుడూ మార్చుకొను అంటుంది సోనాక్షి. ‘నూర్’ చిత్రం గురించి అందులో తన జర్నలిస్ట్ పాత్ర గురించి మాత్రం ఎంతో సంతోషంగా వుంది సోనాక్షి.

Leave a comment