నీహారికా,

ఇంట్లో భార్యా భర్తల నడుమ ఏదైనా వివాదాలు వస్తే ఎవరో ఒకరు కాసేపు మౌనం పాటిస్తే ఇల్లు శాంతిగా ఉంటుందని, అంచేత ఆడవాళ్ళు కాసేపు ఈ వాదనకు దూరంగా వుంటే మంచిది అంటూ పెద్దవాళ్ళు సలహాలు చెప్పుతారు. కానీ ఇలా మౌనం గా వుంటే మహిళల్లో ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెప్పుతున్నారు. భాధాలను అణిచి పెట్టుకోవడం వాళ్ళ అనారోగ్యాలకు టీ తీసినట్లు అవ్వుతుందని, భావాలను స్వేచ్చగా వెల్లడిస్తేనే ఆరోగ్యాన్ని భాంధవ్యాన్ని కాపాడుకునే ఉపాయం. నోరెత్తకుండా భరించడం కానీ వాదన లో వుండే విషయం న్యాయమో అన్యాయమో తేల్చుకుని ఆ విషయం ఎదుటి వాళ్ళకి అర్ధం అయ్యేలా చెప్పి కాపురాలను కాపాడుకోమంటున్నారు.

Leave a comment