ఈశాన్య రాష్ట్రాల రుచులు పరిచయం చేస్తోంది పుష్పితా సిన్వ్. మణిపూర్ కు చెందిన పుష్పిత బాంబూ షూట్స్,భుట్ జోలోకియా,చుగోలి,నాగ చిల్లీ వంటి పచ్చళ్ళను పుష్పితాస్ బ్రాండ్ తో ముందుకు వచ్చారు. ఈశాన్య రాష్ట్రాల ప్రత్యేక రుచులను దేశ వ్యాప్తంగా రుచి చుపించాలను కొన్నది పుష్పిత బ్లూబెర్రీ,స్ట్రాబెర్రీ యాపిల్,పైనాపిల్,రాస్ప్బెర్రీ,మాల్ బెర్రీ ,బ్లాక్ బెర్రీ లతో 25 ఉత్పత్తులు తన లిస్ట్ లో ఉంచాదీమే ఇన్ని ప్రయోగాలతో సొంత బ్రాండ్ తో ముందుకు వచ్చిన పుష్పిత కాన్సర్ బాధితురాలు. ఎంతో ధైర్యంగా కాన్సర్ ను జయించి తన బ్రాండ్ ను తీసుకు వచ్చింది పుష్పిత. ఈ పరిమళించే పచ్చళ్ళు ఎంతో ప్రత్యేకం.

Leave a comment