ఐస్ క్రీమ్ పైన ఇష్టానికి తిరుగే లేదు. ఎవ్వర్ గ్రీన్ ఇది. అందుకే ఐస్ క్రీమ్ వెరిటీల పైన చేసే ప్రయోగాలకు అంటూ లేదు. అలా ఇప్పుడు వచ్చింది ఐస్ క్రీమ్ బర్గర్. చికెన్ ఫ్యాటీ, చీజ్ వెరైటీ  బర్గర్ లు రుచి చూసే వుంటాం. కానీ ఈ ఐస్ క్రీమ్ బర్గర్ విదేశాల్లో   విసేషంగా  పాప్యులర్ అయి ఇప్పుడే ముంబాయ్ లోని రోలింగ్ పిన్ డెసర్ట్ షాప్ లో దిగింది. 365 రూపాయిల ఖరీదు చేసే ఈ డెసర్ట్ బర్గర్ కేటగిరీకి చెందన ఐస్ క్రీమ్ బర్గర్ చాకొలెట్ బస్ తో తయ్యారు చేస్తారు  లేట్టాస్, చాక్ లెట్ చీజ్ తో పాటు చాకొలెట్ ఐస్ క్రీమ్ ఫ్యాటీలా  వాడతారు. స్ట్రా బెర్రీ సాస్, వెనిల్లా ప్రెస్ తోలిసి అచ్చం బర్గర్ లా కనువిందు గా  అలంకరించినా ఈ బర్గర్ ఐస్ క్రీమ్ అప్పుడే ఫేమస్ అయిపోయింది. చాలా తొందరలో మన ఊరోస్తుంది.

Leave a comment