ఫుడ్ షేప్డ్ సోప్స్ అన్నందుకు అచ్ఛం అన్ని రకాల వెరైటీ ఫుడ్ షేప్ లో సోపు లొస్తున్నాయి. సబ్బులు మంచి బ్రాండ్ సువాసన క్వాలిటీ అన్నీ ఉండాల్సిందే . కానీ చేసేందుకు విన్నూత్నంగా కాళ్ళని ఆకటు కొనేట్లు ఇంటికొచ్చిన అతిధులు స్నానాలగదిలో సోప్ చూసి ఆశ్చర్యపోవాలి. అనుకుంటున్నారు గనుకనే ఇప్పుడీ మొక్కజొన్న ముక్కలు చెర్రీస్ ఐస్ క్రీములు ఐస్ ఫ్రూట్ లు జామపండ్లు అరటిపండ్ల తో సహా ఎన్నో రకాల సోప్స్ మార్కెట్ ని ముంచేస్తున్నాయి. వీటిని ఏ పిల్లల పుట్టినా రోజుకు ఓ బుట్టెడు గిఫ్ట్ ప్యాక్ గా ఇచ్చేంత బావున్నాయి. ఈ సబ్బుల తయారీకి సంబంధించిన వీడియోలు యూట్యూబ్ లో వందల కొద్దీ ఉన్నాయి . అవసరమైన పదార్ధాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అన్నిరకాల షేపులు అచ్చులూ ఉన్నాయి. ఇంకేముందీ పిల్లల కోసం కూరగాయల షేపులు తయారుచేస్తారు. బ్రేడ్ లు బిస్కెట్లు ఇస్తారు ట్రై చేయచ్చు. ఫుడ్ షేప్డ్ సోప్స్ అన్నందుకు అచ్ఛం అన్ని రకాల వెరైటీ ఫుడ్ షేప్ లో సోపు లొస్తున్నాయి. సబ్బులు మంచి బ్రాండ్ సువాసన క్వాలిటీ అన్నీ ఉండాల్సిందే . కానీ చేసేందుకు విన్నూత్నంగా కాళ్ళని ఆకటు కొనేట్లు ఇంటికొచ్చిన అతిధులు స్నానాలగదిలో సోప్ చూసి ఆశ్చర్యపోవాలి. అనుకుంటున్నారు గనుకనే ఇప్పుడీ మొక్కజొన్న ముక్కలు చెర్రీస్ ఐస్ క్రీములు ఐస్ ఫ్రూట్ లు జామపండ్లు అరటిపండ్ల తో సహా ఎన్నో రకాల సోప్స్ మార్కెట్ ని ముంచేస్తున్నాయి. వీటిని ఏ పిల్లల పుట్టినా రోజుకు ఓ బుట్టెడు గిఫ్ట్ ప్యాక్ గా ఇచ్చేంత బావున్నాయి. ఈ సబ్బుల తయారీకి సంబంధించిన వీడియోలు యూట్యూబ్ లో వందల కొద్దీ ఉన్నాయి . అవసరమైన పదార్ధాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అన్నిరకాల షేపులు అచ్చులూ ఉన్నాయి. ఇంకేముందీ పిల్లల కోసం కూరగాయల షేపులు తయారుచేస్తారు. బ్రేడ్ లు బిస్కెట్లు ఇస్తారు ట్రై చేయచ్చు.
Categories
WoW

నోరూరించే రూపాల్లో స్నానపు సోప్స్

ఫుడ్ షేప్డ్ సోప్స్  అన్నందుకు అచ్ఛం అన్ని రకాల వెరైటీ ఫుడ్ షేప్ లో సోపు లొస్తున్నాయి. సబ్బులు మంచి బ్రాండ్ సువాసన క్వాలిటీ అన్నీ ఉండాల్సిందే . కానీ చేసేందుకు విన్నూత్నంగా కాళ్ళని ఆకటు కొనేట్లు ఇంటికొచ్చిన అతిధులు స్నానాలగదిలో సోప్ చూసి ఆశ్చర్యపోవాలి. అనుకుంటున్నారు గనుకనే ఇప్పుడీ మొక్కజొన్న ముక్కలు చెర్రీస్ ఐస్ క్రీములు ఐస్ ఫ్రూట్ లు జామపండ్లు అరటిపండ్ల తో సహా ఎన్నో రకాల సోప్స్  మార్కెట్ ని ముంచేస్తున్నాయి. వీటిని ఏ  పిల్లల పుట్టినా రోజుకు ఓ బుట్టెడు గిఫ్ట్ ప్యాక్ గా ఇచ్చేంత బావున్నాయి. ఈ సబ్బుల తయారీకి సంబంధించిన వీడియోలు యూట్యూబ్ లో వందల కొద్దీ ఉన్నాయి . అవసరమైన పదార్ధాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అన్నిరకాల షేపులు అచ్చులూ  ఉన్నాయి. ఇంకేముందీ పిల్లల కోసం కూరగాయల షేపులు తయారుచేస్తారు. బ్రేడ్ లు బిస్కెట్లు ఇస్తారు ట్రై చేయచ్చు.

Leave a comment