మార్కెట్ లో లభ్యం అవుతున్న మినరల్ వాటర్ వల్లనే జనం రోగాల బారిన పడే అవకాశాలు ఎన్నో వున్నాయని ఇటీవల జరిగిన వివిధ సర్వేలో చెపుతున్నాయి. ప్రధానంగా శరీరంలో కాల్షియం తగ్గిపోతుంది . శరీరానికి కావలసిన ఉప్పు సల్పర్ పొటాషియం మెగ్నీషియం వంటి మినరల్ ,కొన్ని నీటిలో ఉండవు . పూరి ఫైఎడ్ చేసాక నీళ్ళలో ఈ ఖనిజాలాన్ని పోతాయి. ముఖ్యంగా నీటిని సురఫరా చేసే వాటర్ క్యాప్ లలోనే మరింత అనారోగ్యం దాగి వుంటోంది నీటిని సురఫరా చేసే వాటర్ క్యాన్ లు పొటాషియం  పర్మగ్నెంట్ హైపో సొల్యూషన్ తో పరిశుభ్రం చేయాలి. క్యాన్ లలో నీరు నింపేవాళ్ళు గ్లవుజులు ధరించాలి . ఇలా నిర్దేశిత ప్రక్రియలో శుద్ధి చేయకపోవటం వల్ల మినరల్ వాటర్ క్యాన్స్ లో ఫంగస్ చేకొంటుందని చెపుతున్నారు.

Leave a comment