నా సినీ జీవితం గురించి ప్రణాళికలు ఎప్పుడు లేవు నాపట్ల నాకున్న ఆత్మ విశ్వసం పట్టుదలే నన్ను ఇక్కడి దాకా తీసుకువచ్చాయి.  మంచయినా, చెడయినా, తప్పయినా,ఒప్పయినా నా ప్రయాణాన్ని నేను ఆస్వాదిస్తున్న గర్వంగా ఉ ంది అంటుంది తాప్సీ పన్ను. ఎప్పటికైనా మణిరత్నం హీరోయిన్ అనిపించుకోవాలని ఒక్క ఆశ మటుకు ఉంది అంటుంది తాప్సీ. పింక్ సక్సెస్ తర్వాత గ్లామర్ గా ఆడిపాడే హీరోయిన్లా కన్నా ప్రేక్షకుల జీవితానికి దగ్గరగా వుండే పాత్రలు పోషించటానికి నిర్ణయించుకొన్న ‘సుర్మా’ ముల్క్ మాన్ మార్జియా వంటి పాత్రలు చేయాలంటే గట్స్ ఉండాలి మిషన్ మంగళ్,సాండ్ కీ ఆంఖ్ వంటివి నాకెంతో తృప్తి కలిగించాయి అంటుంది తాప్సీ.

Leave a comment