కాస్త బొద్దుగా ఉంటే సరైన డ్రెస్ దొకికేదేకాదు.ఇప్పుడు స్లస్ సైజ్ ఫ్యాషన్ వచ్చేసింది. ఏకంగా బ్రాండ్ లు డిజైనర్లు వీటిని సరికొత్తగా సృష్టించి ట్రెండ్ సృష్టిస్తున్నాయి. బొద్దుగా ఉన్నగా అమ్మాయిలకు నలుపు రంగు ఫ్రెండ్లీ కలర్.ఏరకం దుస్తులయినా ఈ రంగు ఎంచుకొంటే సన్నగా కనిసిస్తారు. ఒకే రంగు ఎంచుకకోకుండా మ్యాచింగ్ ప్రింటెడ్ కాంట్రాస్ట్ డ్రెస్ తరహాలో దుప్పట్టాలు బావుంటాయి. ఏ దుస్తులైన ఎంపైర్ లైన్ ఎంచుకొంటే పొట్ట భాగం హైలెట్స్ అవద్దు జార్జిట్ సిల్క్ ,క్రీమ్ హాండ్ టాప్ , రకాలు చక్కగా ఉంటాయి.బ్లూ డెనిమ్స్ పైన పల్చని టాప్లు బావుంటుంది.పొడాటి గౌన్లు ,చిన్న కుచ్చిళ్ళు చక్కగా అమరుతాయి. మంచి బ్రాండ్స్ డిజైనర్లు డిజైన్ చేసిన అనెమెట్రికల్ స్ట్రెప్స్ స్కార్ష్ తక్కువ యాక్సిసరీస్ అందంగా కనిపించేలా చేస్తాయి.

Leave a comment