ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి డాక్టర్ పద్మజా రెడ్డి ని పద్మశ్రీ అవార్డు తో సత్కరించింది ప్రభుత్వం కృష్ణాజిల్లా పద్మజా రెడ్డి స్వస్థలం కూచిపూడి నాట్యం నేర్చుకున్నారు. సామాజిక అంశాలపై ప్రదర్శనలు ఇవ్వడం ద్వారా ప్రజలు అవగాహన తీసుకోవాలనే ఉద్దేశంతో సొంత నృత్యా రీతుల్ని రూపొందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి హంస పురస్కారం  శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందాయి. 2015 లో సంగీత నాటక అకాడమీ పురస్కారం అందుకున్నారు. కాకతీయ పేరుతో తెలుగువారి చరిత్రను అందమైన నృత్యా రూపకంగా మలచిన పద్మజారెడ్డి అందరి మన్ననలు అందుకున్నారు.

Leave a comment