దేశ భావితరాలను తీర్చిదిద్దే ఉపాధ్యాయ వృత్తి లో మహిళలే ఎక్కువ అంటోంది ఒక అధ్యయనం. పాఠశాల విద్యా రంగంలో 15 లక్షల పాఠశాలలు 26.5 కోట్ల మంది విద్యార్థు లతో మన దేశం ప్రపంచంలోనే అతి పెద్ద వ్యవస్థ. 2019-20 విద్యా సంవత్సరంలో 13.01 కోట్ల మంది బాలురు,12.08 మంది బాలికలు ఉన్నత పాఠశాలల కు వెళ్లారు. ప్రాథమిక స్థాయి విద్యార్థులకు విద్యా బోధన చెప్పే వారిలో లక్ష మంది ఉపాధ్యాయినులు ఉంటే 27 వేల మంది మగ వాళ్ళు ఉన్నారు. దేశవ్యాప్తంగా 19.6 లక్షల మంది మహిళలు, మగవారు 15.7 లక్షల మందే ఉన్నారు.

Leave a comment