వారంలో నాలుగు సార్లయినా క్యాబేజీని ఆహారంలో భాగంగా తీసుకోమంటున్నారు .ఇందులో పీచు చాలా ఎక్కువ కొవ్వు చాల తక్కువ .ఇది ఆల్ రౌండర్ క్లినర్ .లివర్ లో పేరుకున్న టాక్సిన్ల ను తొలగించటం ద్వారా శరీరాన్ని డిటాక్సి చేయటమే కాకుండా బరువు తగ్గటంలో కూడా సహకరిస్తుంది .ఇది పోషకాలు నిలయం కూడా .విటమిన్ కె, విటమిన్ సి ,యాంటీ ఆక్సిడెంట్స్ అల్కా వైన్ మినరల్స్ ఒమేగా – 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి .క్యాబేజి కొలెస్ట్రాల్ కు ఆర్డీలరీ పై అదనపు వత్తిడి తగ్గిస్తుంది .ఇందులో యాంటీ కాన్సర్ గుణాలు కూడా అధికంగా ఉంటాయి .వ్యాధి నిరోధక వ్యవస్థను బలోపేతం చేయటంలో సహకరిస్తుంది .

Leave a comment