బ్లాక్ రైస్ ని ఫర్ చిడెన్ రైస్ అంటారు ప్రపంచ దేశాల వంటకాల్లో దీన్ని ఉపయోగిస్తారు.ఈ బియ్యం వాడకం తో మూత్రపిండాలు కాలేయం జీర్ణాశయం బాగా పనిచేస్తాయి. ఇందులో పుష్కలంగా పీచు,పలురకాల పోషకాలు ఉన్నాయి. ఈ బియ్యంలోని యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని విషతుల్యమైన పదార్థాల తో శక్తిమంతంగా పోరాడుతాయి. ఇన్ఫెక్షన్లను రాకుండా నిరోధిస్తాయి. నల్లబియ్యం లోని యాంథో సియానిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ వల్ల ఈ బియ్యంతో చేసిన వంటకాలు ఘుమ ఘుమ లాడతాయి. బరువు తగ్గాలనుకొనే వారికి ఈ బియ్యం వాడకం ఉపయోగపడుతుంది.

Leave a comment