ప్రోటీన్ లు ఉండే పదార్థాలతోనే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జామ పండు లో విటమిన్- సి అధిక మొత్తంలో ఉంటుంది. ఈ పండ్లు తింటే చాలా మంచిది యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ ఇవి రోగ క్రిములను అంతం చేస్తా యి. అలాగే ఎండు ద్రాక్షలో ఉండే పోషకాలు ఐరన్ తో రక్తహీనత సమస్య రాదు. ఐరన్ పొటాషియం పీచు విటమిన్లు మాంసకృతులు ఉంటాయి. అలాగే ఎంతో రుచిగా ఉండే పనస పండు లో ఎన్నో మాంసకృతులు ఉంటాయి.10 గ్రాముల పండు నుంచి 1.8 గ్రాములు అందుతోంది.రోగనిరోధక కారకాలైన యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు, ఐరన్ పుష్కలంగా ఉంటుంది.

Leave a comment