బియ్యం కడిగేసి ఆ నీళ్లు పార పోస్తాము. కానీ ఆ నీళ్లలో ఔషధతత్వాలు ఉన్నాయి అంటారు ఆయుర్వేద వైద్యులు. మొదటిసారి కడిగిన నీళ్లని కడుగు నీళ్ళు అంటారు. ఇది పోషకాలు ద్రవపదార్థం ఇందులో తవుడు తాలూకు పోషక విలువలు లభిస్తాయి.ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరిలో విటమిన్ డి విటమిన్ బి లోపం కనిపిస్తోంది. ఈ బియ్యం కడుగు నీళ్ళు లో ఈ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ నీళ్ళు రోజువారీ తాగితే మూత్రకోశ వ్యాధులు రావు. అలాగే ఈ నీళ్లతో ప్రతిరోజు జుట్టు కడుగుతూ ఉంటే చక్కని ఒత్తయిన జుట్టు పెరుగుతుంది కూడా.

Leave a comment