జుట్టు రాలిపోవటం నూటికి 90 మంది సమస్య ఈ సమస్య కు ఆహారం తోనే చక్కని పరిష్కారం అంటున్నారు ఎక్సపర్ట్స్. జుట్టు ఆరోగ్యానికి ప్రోటీన్లు ఎంతో అవసరం చికెన్,చేప,గుడ్డు వంటి మాంసాహారం తో పాటు పాలు పెరుగు పప్పుధాన్యాలు తీసుకోవాలి. ఈ ప్రోటీన్ల తో పాటు శరీరానికి అవసరం అయిన ఐరన్,జింక్,సెలీనియం మొదలైన ఖనిజాలు పుష్కలంగా ఉన్న ఆహారము అవసరమే.బాదం ,పిస్తా,వాల్ నట్స్, అవిసెగింజలు తీసుకోవాలి. విటమిన్ డి లోపం వల్ల కూడా జుట్టురాలుతోంది. అలాగే నిద్ర లేమి కూడా ఒక కారణం. ఆందోళన లేని జీవిత విధానం తో ఈ సమస్య అధిగ మించవచ్చు అంటున్నారు ఎక్సపర్ట్స్.  

Leave a comment