నట్స్ తినడం వాళ్ళ వయస్సు మళ్ళిన వారిలో ఆరోగ్యకరమైన ఏజింగ్ ఉంటుందని పరిశోధనలు చెప్పుతున్నాయి. చక్కని చర్మం, ఫిట్ నెస్, మెరుగైన కంటి చూపు ముఖ్యంగా వృద్దాప్యా ఛాయలు చాలా తక్కువగా వున్నాయని చెప్పుతున్నారు. సాధారణంగా నట్స్ తింటే లావయిపోతామని కొవ్వు పెరుగుతుందని భావిస్తుంటారు అయితే వాల్ నట్స్, జీడి పప్పు , బాదం పప్పు అంట లావు పెంచావని అద్యాయినాలు గుర్తించాయి. నట్స్ తినే వాళ్ళల్లో అదీ ఆరోగ్య పూరితమైన స్నాక్స్ తినేవాళ్ళలో , అదీ ఆరోగ్య పూరితమైన స్నాక్స్ తినే వాళ్ళలో శరీరం బరువు పీరిగే అవకాశాలు లేవంటున్నారు. పైగా ఈ నట్స్ వల్ల ఆరోగ్యమే కానీ , శరీరానికి హాని కలిగించేవి కాదని ఇందులోని విటమిన్లు పోషకాల వాళ్ళ సూపర్ హెల్త్ అందుతుందంటున్నారు.

Leave a comment