ఏ కార్పోరేట్ హాస్పిటల్ లోనైనా వైద్యం చేయించుకుంటూ వుంటే ముందు బాంతాడంత పోరావున్న మందుల లిస్టు  వుంటుంది. అలాగే నీరసంగా ఉందన్నా సరే బోలెడన్ని విటమిన్ టాబ్లెట్లుంటాయి లిస్టులో కానీ ఎన్నెన్నో సహజమైన పదార్దాలు వుండగా వాటి ద్వారానే పోషకాలు అందుకోవాలి గానీ విటమిన్ లతో పనేమిటని అంటున్నారు ఎక్స్ పర్ట్స్.  ఇప్పుడు ‘సి’ విటమిన్ తో రోగనిరోధక శక్తి పెరుగుతుందిఅంటే ఓ కప్పు స్ట్రాబెర్రీలు, ఓ ఎరుపు లేదా పసుపు కాప్సికం,  ఓ కివీ పండు, ఓ కప్పు బ్రోకలి లేదా సగం బొప్పాయి పదితిన్నా ఆ రోజుకు సరిపడా ‘సి’ విటమిన్ శరీరానికి లభిస్తుంది. కనీసం ఓ కమలా పండు తిన్నా శరీరానికి లభిస్తుంది. కనీసం ఓ కమలాపండు తిన్నా చాలు అంతే గానీ మాత్రలతో శరీరానికి శక్తి ఇవ్వాలన్నా ఆలోచన మానుకోండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్.

Leave a comment