కొత్త సినిమా అనగానే ముందు భయం వేస్తుంది. ఆ పాత్రలో నేను ఒదిగి పొగలనా చుట్టు సహ నటులతో ఎలా కలిసి పోతాను. ముందు మనసు నిండా ఆ పాత్ర నిండిపోయి నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఆ భయమే మరిన్నీ ఫీట్స్ చేసేందుకు కారణం అవుతుంది అంటోంది పూజా హెగ్డే. ప్రభాస్, మహేశ్, ఎన్టీఆర్ అందరి సరసనా ఆమె నాయిక. రంగస్థలం సినిమాలో ఒక ప్రత్యేకమైన పాటలో ఎంతో బావుందని యూనిట్ చెపుతున్నారు. వరస అవకాశాలతో దూసుకు వస్తున్న పూజా ప్రతి సినిమా ఒక కొత్త ప్రయాణం. ఎప్పటికప్పుడు కొత్తగా మొదలయినట్లే ఉంటుంది అంటుంది పూజా .

Leave a comment