Categories
వేరుసేనగలు , బాదాం, పిస్తా, జీడిపప్పు ఇవన్నీ శరీరానికి ఆరోగ్యం ఇచ్చేవే కానీ వీటిని ఎలా తింటే వాట్ నుంచి అందవలసిన పూర్తి పోషకాలు శరీరానికి అందుతాయో తీసుకోవడం మంచిదిఉదయం వేల నాన పెట్టి పొట్టు తీసిన పది బాదాం పప్పులు తింటే వాటిలో వుండే ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరానికి కావలసిన శక్తిని అందిస్తాయి. రోజుకో మూడు జీడి పప్పులు, మూడు పిస్తా పప్పులు చాలు. ఖర్జూరం వాల్ నట్, ఎండు ద్రాక్ష రాత్రి వేళ తింటే వాటిల్లో వుండే పీచు జీర్ణ వ్యవస్ధకు మేలు చేస్తుంది. వాల్ నట్స్ రోజుకో నాలుగు తినొచ్చు.