పిల్లలకు సెలవులు వచ్చాయంటే పెద్దవాళ్ళకి వెకేషన్ మూడ్ వస్తుంది.  ఊరికే సరదా కోసం వెళ్ళటం కాకుండా వెకేషన్ల వెనుక ఒక శాస్త్రీయ కారణం కూడా ఉంది.  సంవత్సరం మొత్తం పరీక్షల కోసం చదివిన పిల్లలకు రిలాక్సేషన్ . అలాగే వెకేషన్స్  రక్త పోటును తగ్గిస్తాయి.  మంచి నిద్ర నిస్తాయి.  ఈ ప్రయాణాలతో బాంధవ్యాలు మెరుగు పడటమే కాకుండా శరీరానికి మనస్సుకు పూర్తి స్థాయిలో పునరుత్తేజం కలుగుతుంది.  ఎప్పుడు క్షణం తీరిక లేకుండా గడిపేవారికి ఈ వెకేషన్ ఒక తియ్యని కబురు . ఆరోజే ప్రయాణం ఏదో ముందే ప్లాన్ చేసుకొని అన్నీ ఒకే చేసుకొని ,అన్ని జాగ్రత్తలతో బయలుదేరితే మరీ మంచిది.

Leave a comment