ఉద్యోగ రిత్యా ఆఫీసుకు వేసుకునే డ్రెస్ విషయంలో అమ్మాయిలు కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. సింపులా? ఫార్మలా? చీరనా మోడ్రన్ డ్రెస్సా? ఇవన్నీ కాదు కానీ సెమీ ఫార్మల్ లుక్ లో కనిపించండి ఆఫీసులో. హుందాగా ఉంటుందంటున్నారు. ప్రతి రోజు బ్లేజర్ వేసుకోవడం కష్ట కష్టమే. స్ట్రెయిట్ కట్ డ్రెస్, కాఫ్ లెంగ్త్ స్కర్టులు సెమీ ఫార్మల్ లుక్ ఇస్తాయంటున్నారు ఫ్యాషన్ డిజైనర్స్. మధ్య చక్కని బెల్ట్ వేసుకుంటే ట్రెండీ గా కనిపించ వచ్చు. డ్రెస్ కలర్ ను బట్టి దానికి భిన్నమైన రంగులు బ్లవుజ్ వంటికి అతుక్కునేలా మాచ్ అవ్వుతుంది. బ్లావుజులు పలాజోలకు జతగా కుడా వాడుకోవచ్చంటున్నారు.

Leave a comment