రెండేళ్లలో 25 వేల లక్షల పైగా మొక్కలు నాటి అట్టడుగు వర్గాల మహిళలకు ఉపాధి మార్గం చూపించింది చామీ ముర్ము (Chami Murmu) ఝార్ఖండ్ సెరైఖేలా ఖర్సవాన్ జిల్లాలోని చామీ ముర్ము సహా యోగి మహిళా పేరుతో స్వచ్ఛంద సంస్థను నెలకొల్పింది. ఆమె నివసించే ప్రదేశం లో అన్ని రాళ్లు గుట్టలే ఒక్క చెట్టు కూడా లేదు వంట చెరుకు కోసం కూడా చాలా అవస్థ పడేవారు. ఈ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గ్రామీణ మహిళల తో కలిసి మొక్కలు నాటారు చామీ రెండేళ్లలో వంటచెరుకు సమస్య తీరింది. పండ్ల మొక్కలు పండ్లు ఇస్తున్నాయి. ప్రస్తుతం ఆ జిల్లా అంతా 2860 స్వయం సహాయక సంఘాలు తమ భూమిలో మొక్కలు నాటి వేల రూపాయలు ఆర్జిస్తున్నారు. ఈ కృషికి గాను నారీ శక్తి సమ్మున్ అవార్డు అందుకుంది చామీ ముర్ము.

Leave a comment