మహిళలు బరువైన బ్యాగ్ బుజాలకు తగిలించుకుంటే పోశ్చర్  లో తేడా వస్తుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఈ పోశ్చర్ ఎదో ఒక శరీర భాగంలో కొవ్వు పేరుకుపోయేలా చేస్తుందిట. అలాగే వెయిట్  చేంజింగ్ వ్యాయామాల్ని ఒకే పక్క చేస్తూనే అది కండరాళ్ళ ఎముకల అసమతుల్యాన్ని సృసించి కొవ్వు పమపిణీని ప్రభావితం చేస్తుంది. అంటే బరువైన బ్యాగు ను ఎప్పుడూ ఒక వైపే బుజానికి తగిలించుకోవద్దు. ఫ్యాషన్ గా వున్నాయి కదా పెద్ద బ్యాగులు, వాటిలో ఎన్నో వస్తువులు సర్దేసి, ఒకే బుజానికి అలవాటుగా తగిలించుకుని నడిస్తే బుజం ఎముకలు, నరాల్లో తేడా వచ్చి, మెడ పక్కకు లాగేసే ప్రమాదం వుందని డాక్టర్స్ హెచ్చరిస్తున్నారు. చిన్నవి , బరువు లేనివి ఎంచుకుని బుజాలకు మార్చి మర్చి తగిలించు కొంటే బరువుంటుందంటున్నారు.

Leave a comment