వేసుకుంటే ఓ రంగు దాన్ని తిరగేస్తే ఇంకొక రంగు వస్తాయి ఈ డ్రెస్ లు.ఈ ఫ్యాషన్ పేరే రివర్సబుల్. ఈ డ్రెస్ లు ఒకే డిజైన్ లో  రెండు రంగుల్లో ఉంటాయి. కుర్తా, అనార్కలీ,స్కర్ట్ వంటివి తీసుకుంటే ఓ వైపు సాదాగా  రెండో వైపు డిజైన్ తోను ఉంటాయి. వీటిల్లో లెగ్గింగ్స్ ను కూడా చేర్చవచ్చు.ఒకవైపు సాదా ఓవైపు డిజైన్ తో ఉన్న లెగ్గింగ్స్ వేరే వేరే మ్యాచింగ్ తో వేసుకోవచ్చు.కుట్లు కనిపించవు. ఏ వైపు కు ఆ వైపు అదే సరిగ్గా ఉందిన్నట్లు ఉంటాయి.ఈ రివర్సబుల్ ఫ్యాషన్ లో ఒకటి కొంటే రెండు వేసుకోవచ్చున్నమాట.

Leave a comment