ఎప్పుడూ ఒకే రకం దిన చర్య తో విసుగెత్తిపోతూ వుంటుంది. ఉదయం లేవడం ఉరుకులు పరుగులు, ఉద్యోగం ఇల్లు ఇంకో వ్యాపకం లేకుండా, రోటీన్ గా వుంటే చేసే పని కూడా భారమై పోతుంది. కాస్త పని వేళలోనే కొంచం మార్పు ఏదైనా చేయాలి. రోజు లేచే సమయం కంటే పది నిమిషాల ముందు చేస్తే చాలు. ఆరుబయట నాలుగడుగులు వేస్తే మనస్సు ప్రశాంతంగా వుంటుంది. రోజు చేసే వంటకే కాస్తంత కొత్తదనం అంటే దాన్ని చక్కగా అలంకరించడమే, కొత్త రుచి వచ్చేట్టుగా అందులో ఎన్నో రకాల సువాసనలు యాడ్చేయడమో, వేసుకునే డ్రెస్ నలగకుండా ఉండేలా చక్కని ఇస్త్రీతో పొందికగా వుండటమే ఎదో ఒక కొత్త దనం, కొత్త రూపం రొటీన్ నుంచి బయటపడేస్తుంది. ఒక కొత్త వ్యాపకం కూడా రొటీన్ నుంచి బయట పడేసేదే... అది ఎలాంటిదయినా, ఉత్సాహం, ఆత్మవిశ్వాసం తెస్తుంది. ఇంట్లో ఉంటున్న ఉద్యోగం చేస్తున్న రోజుకు అరగంట వ్యక్తిగత సమయం వుంచుకోవాలి. అవిశ్రాంతి మన కోసమే అవ్వాలి. పూర్తిగా ఎప్పటికీ ఆ ఆరాటం మనం ఏమీ చేయను మనకోసంగా వుంచుకుంటాం అన్న సంగతి ఇంట్లో అందరికి చాలా త్వరలో తెలిసిపోవాలి. అప్పుడే ఆ అరగంట మనదవుతుంది. ఏ పనయినా అలవాటుగా చేసేయాలి. అప్పుడే జీవితంలో భాగం అవుతుంది.
Categories
WhatsApp

ఒక్క అరగంట సొంతంగా మిగుల్చుకుంటే చాలు

ఎప్పుడూ ఒకే రకం దిన చర్య తో విసుగెత్తిపోతూ వుంటుంది. ఉదయం లేవడం ఉరుకులు పరుగులు, ఉద్యోగం ఇల్లు ఇంకో వ్యాపకం లేకుండా, రోటీన్ గా వుంటే చేసే పని కూడా భారమై పోతుంది. కాస్త పని వేళలోనే కొంచం మార్పు ఏదైనా చేయాలి. రోజు లేచే సమయం కంటే పది నిమిషాల ముందు చేస్తే చాలు. ఆరుబయట నాలుగడుగులు వేస్తే మనస్సు ప్రశాంతంగా వుంటుంది. రోజు చేసే వంటకే కాస్తంత కొత్తదనం అంటే దాన్ని చక్కగా అలంకరించడమే, కొత్త రుచి వచ్చేట్టుగా అందులో ఎన్నో రకాల సువాసనలు యాడ్చేయడమో, వేసుకునే డ్రెస్ నలగకుండా ఉండేలా చక్కని ఇస్త్రీతో పొందికగా వుండటమే ఎదో ఒక కొత్త దనం, కొత్త రూపం రొటీన్ నుంచి బయటపడేస్తుంది. ఒక కొత్త వ్యాపకం కూడా రొటీన్ నుంచి బయట పడేసేదే… అది ఎలాంటిదయినా, ఉత్సాహం, ఆత్మవిశ్వాసం తెస్తుంది. ఇంట్లో ఉంటున్న ఉద్యోగం చేస్తున్న రోజుకు అరగంట వ్యక్తిగత సమయం వుంచుకోవాలి. అవిశ్రాంతి మన కోసమే అవ్వాలి. పూర్తిగా ఎప్పటికీ ఆ ఆరాటం మనం ఏమీ చేయను మనకోసంగా వుంచుకుంటాం అన్న సంగతి ఇంట్లో అందరికి చాలా త్వరలో తెలిసిపోవాలి. అప్పుడే ఆ అరగంట మనదవుతుంది. ఏ పనయినా అలవాటుగా చేసేయాలి. అప్పుడే జీవితంలో భాగం అవుతుంది.

Leave a comment