ఒక్క దివ్యసుందరి అనడంలో సందేహం లేదు. అందంతో పాటు చెక్కని నటన కూడా ఆమె ప్రత్యేకం దశాబ్ద కాలంగా చిత్రా సీమలో రాణిస్తోంది. ఎంత గొప్ప నటి అయినా కొన్ని సందర్భాల్లో తడబాటు తప్పదు. మీ సినీమా జీవితంలో ఎప్పుడైనా ఇబ్బంది పడిన సందర్భాలున్నాయా అని అడిగీతే కాజల్ మనస్సు విప్పి చెప్పింది. రొమాంటిక్ సన్నివేశాల్లో చాలా మోహమటంగా వుంటుంది. కానీ అవన్నీ నటనలో భాగం అని మనస్సుకి చెప్పుకుని ఒప్పించుకోవాలి. కధలో పాత్ర లో లీనం అయినప్పుడు అవన్నీ సహజం అనుకుని నటిస్తాం అంతే కానీ ఒక్కో సారి కెమెరా ముందు చిన్ని చిరునవ్వు నవ్వడం కూడా కష్టమనిపిస్తుంది, కానీ ఆ చిరునవ్వు ఆ సినిమా ఆ సంఘటనలో చాలా అవసరం. కానీ సందర్భం లేకుండా నవ్వడం ఎంత కష్టమో ఆ సన్నివేశంలో నాకు చాలా సార్లు అనుభవం అయింది. అంటోంది కాజల్ పైగా అనుభవం కూడా ప్రతి కధ పైనా ప్రేక్షకుల్లో అంచనాలుంటాయి. అలా అంచనాలుండటం నకోవరం, అదేసమయంలో అది నాకు పెద్ద వోత్తిడి. ఎవ్వాళ్ళం నూరు శాతం నిర్ణయాలు తీసుకోలేము ఇండస్ట్రీ లో అంటోంది కాజల్.
Categories
Gagana

ఒక్క చిరునవ్వు చిందించడం కూడా చాలా కష్టం

Leave a comment