ఒక్కరోజు నిద్రపోకపోతే ఏమవుతుంది, లేదా కాస్త లేటయితెం ఈ సినిమా చూసేద్దాం అనుకుంటూ నిద్ర వాయిదా వేస్తె మాత్రం చాలా ప్రమాదం అంటునాన్రు పరిశోధకులు. ఒక్క రాత్రి నిద్ర లేకపోతే అది ఆరు నెలల పాటు అధిక కొవ్వు పదార్ధాలు టీయూస్కున్న దానితో సమానం అంటున్నారు పరిశోధకులు. శరీరంలో ఇన్సులిన్ సరిగా విడుదల అవ్వకపోతే మధుమేహం ఊబకాయం గుండె జబ్బులు వస్తాయని తెలిసిందే. ఇప్పుడు జరుగుతున్న పరిశోధనల్లో నిద్రలేమి అధిక కొవ్వు పదార్ధాలు రెండూ కూడా ఇన్సులిన్ పైన ప్రభావాన్ని చూపెడతాయని తేలింది. రక్తంలో గ్లూకోజ్ శాతం సరిగా ఉండాలన్న జీవక్రియ సరిగా ఉండాలన్నా శరీరానికి నిద్ర అవసరం. నిద్రలేమితో ఆహారం ఎక్కువ తీసుకోవటం జీవక్రియ లోపాలు పగలు ఆ అలసట తోనే మిగతా పనులన్నీ చేయవలిసి రావటం ఇది ఒక్కరోజు నిద్ర మిస్ అయినా జరిగే ప్రాబ్లమ్. ఎన్ని పనులున్నా నిద్ర కోసం కేటాయించిన సమయం దేనికీ వాడద్దు.
Categories
WhatsApp

ఒక్క రాత్రి నిద్రపోక పోయినా ప్రాబ్లమే

Leave a comment