మహేష్ బాబు సినిమాలో నటించబోతున్నాను ఇప్పుడు నాకు తెలుగు బాగా వచ్చు. ఇంత త్వరగా నేర్చుకోగలుగుతానాని అనుకోలేదు అంటోంది రశ్మిక మండన్నా. కన్నడ నుంచి తెలుగులోకి వచ్చి ఇప్పుడు పూర్తిగా తెలుగు అమ్మాయి అయిపోయింది .సెట్లో ఎవరేం మాట్లాడిన నా వ్యక్తి గత సిబ్బందికి కూడా తెలుగులోనే మాట్లాడమని అడిగే దాన్ని.నాకెవర్న ఏదైన చెపితే అది ప్రింట్ లా మనసులో ఉండిపోతుంది. చిన్నప్పుడు పాఠాలు విన్నట్లు దర్శకుడు ఇక సారి చెపితే వినెస్తా తర్వాత నాదైన శైలిలో చెపుతూ బయట ఎలా ఉంటానో కెమెరా ముందు అలాగే ఉండేందుకు ప్రయత్నిస్తా అంటోంది రశ్మిక . ఇంత శ్రధ్ధగా ఉండబట్టే తక్కువ కాలంలో స్టార్ డమ్ సంపాదించింది ఈ కథనాయక.

Leave a comment