ఇంట్లో ఒక తులసి మొక్క తప్పని సరిగా ఏ కుండీలో అయినా నాటుకోండి అంటారు ఆయుర్వేద నిపుణులు. దీని వల్ల అందానికీ ఆరోగ్యానికి ఎలాంటి డోకా ఉండదు. గుప్పేడు తులసి ఆకుల రసం ఏ రూపంలో తీసుకొన్న ఎ విటమిన్ పుష్కలంగా అందుతోంది. నీళ్లలో తులసి ఆకులు మరిగించి ఆవిరి పెట్టుకొంటే చర్మ గ్రంధులు శుభ్రపడతాయి. శ్వాసకోస సమస్యలు పోతాయి. జలుబు తగ్గుతుంది. నీళ్లలో తులసి ఆకులు వేసి మరిగించి కాస్తా తేనె కలిపి తాగితే జీర్ణ వ్యవస్థ పని తీరు మెరుగువుతోంది.

Leave a comment