Categories
పాలుతాగే పిల్లలను బయటకు తీసుకు పోవాలంటే పాల సీసాలు, పాలు వంటివి వెంట పెట్టుకు వెళ్లాలి.వేడి నీళ్లు పాల పొడి డబ్బా పాలు తాగే సీసా ఇవన్నీ సర్దుకోవాలి.ఇలా ఎన్నో వస్తువులు కాకుండా ఫార్ములా డిస్పెన్సర్ బాటిల్ లు వచ్చాయి.పాల సీసా కే పొడి వేసుకునే అర ఉంటుంది.వేడినీళ్లు బాటిల్లో పోసుకుని,అవసరం అయినప్పుడు ఈ పాలపొడి కలిపితే అప్పటికప్పుడు తాజా పాలు తయారు అవుతాయి. బ్యాగ్ లో స్థలం కలిసి వస్తుంది అలాగే ఎప్పటికప్పుడు తాజా పాలు పిల్లలకు ఇవ్వవచ్చు.