ఆరోగ్య సమస్య వస్తే డాక్టర్ మందులు రాసిస్తూ భోజనానికి ముందు అని, భోజనం తర్వాత, లేదా ఉదయం నిద్ర లేవగానే అని ఒక్కో మందుకు ఒక్కో సమయం అని చెప్పుతారు. మనం తీసుకునే మందుకు ఒక్కో సమయం అని చెప్పుతారు. మనం తీసుకునే మందు శరీరంలో కలవడానికి  ఆహారానిదే కీలకపాత్ర. మందులు రక్తంలో ప్రవేశించి కావలసిన ప్రదేశం చేరుకునేందుకు విభిన్న ప్రక్రియలు ఉంటాయి. కొన్ని మందులు కడుపులో ఆమ్లాలు సృస్టిస్తాయి. దీనివల్ కడుపులో మంట నొప్పి రావడం, వంతులు రావడం వంటి స్సమస్యలు వస్తాయి. ఇటువంటి మందులు భోజనం తర్వాత తీసుకుంటే వాటి ప్రభావం తక్కువగా వుంటుంది. అవి ఆహారం తో పాటు జీర్ణమై రక్తం లో కలుస్తాయి. అలాగే కొన్ని మందులు నీళ్ళతో వేఉకోవాలి. కాఫీ, టీ లతో వేసుకుంటే ప్రతికూల ప్రభావం చూపెడతాయి.

Leave a comment