కొత్తగా ఇల్లు కట్టుకుంటున్న, లేదా ఉన్న ఇంటిని రేమోడల్ చేయాలనుకున్నా అసలు ఇంటికి పండుగ వస్తే బాగుంటుంది. ఒక్కో రంగు ఒక్కో ఎనర్జీ ఇస్తుంది. ఆకుపచ్చ రంగు పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది, ప్రేశాంతతను తాజాదనాన్ని ఇస్తుంది. పసుపు రంగు ఎక్కువ వెలుతురు ఇస్తుంది, గది వాతావరణం వెచ్చగా వున్న ఫీలింగ్ కలుగుతుంది. నిలం కొత్త ధనం, ఆత్మవిశ్వాసం ప్రేశాంతత అందిస్తుంది. ఎరుపు ఉద్వేగానికి కారణం అవుతుంది. నారింజ రంగు ఎక్కువ వెలుగు, సంతోషం ఇస్తుంది. నలుపు స్టైల్ లే కానీ ఈ రంగు ఎవ్వరు వేసినట్లు కనపడదు. ఇక తెలుపు ఎవ్వర్ గ్రీన్, ఉత్సాహం, ఉత్తేజం ఇస్తుంది. ఈ రంగు వేస్తె గది విశాలంగా వున్న ఫీలింగ్ కలుగుతుంది.

Leave a comment