ఓల్గా టోకర్‌జక్‌ పోలెండ్‌కు చెందిన రచయిత్రి 1962వ సంవత్సరంలో జన్మించిన ఓల్గా వార్సా విశ్వవిద్యాలయంలో ఆమె మనస్తత్వశాస్త్రం అభ్యసించారు. ఆమె గొప్ప రచయిత్రి, కార్యకర్త, ప్రజా మేధావి. ఆమె వామపక్ష భావాలకు చెందినది.ఎన్నో వ్యాసాలు, కథలు, నవలలు రాసింది. ఆంగ్ల భాష నుండి అనేక అనువాదాలు చేసింది.ఆమె రచనలు సినిమాలుగావచ్చాయి. 2015 నుండి ఆమె విస్తృతంగా రాశారు.ఆమెకు వచ్చిన అవార్డ్సు కు లెక్కలేదు.  ‘ఫ్లైట్స్‌’ అనే నవలకు 2018లో మ్యాన్‌ బుక్కర్‌ ఇంటర్నేషనల్‌ ప్రైజ్‌ లభించింది.2018లో నోబెల్‌బహుమతి లభించింది.

Leave a comment