ఆహార పదార్దాల తయారీ లో ఆలివ్ ఆయిల్ వాడడం ఆరోగ్యం అంటారు. ఆలివ్ ఆయిల్ ఫ్యాటీనే కానీ ఇందులో మోనో అనే పీచురేటేడ్ ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి . దాన్ని సరైన కాంబినేషన్ ప్రీపోర్షన్ లో వాడాలి . ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తుంది ఇది . కరోనరీ హార్ట్ డిసీజ్ తగ్గిస్తుంది ,చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్పెంచుతుంది . ఫాలీ పెనల్స్ అత్యధిక శాతంలో ఉంటాయి . ఇది నేతితో సమానం . రుచిని పరిమళాన్ని ఇస్తుంది చర్మాన్ని ప్రత్యేకంగా ఉంచడంలో ఆలివ్ ది ప్రత్యేక స్థానం . ఈ నూనెతో చర్మాన్ని మసాజ్ చేసి పదినిమిషాల తర్వాత స్నానం చేస్తే చర్మం కాంతివంతంగా మృదువుగా ఉంటుంది. ఆలివ్ నూనె ,పంచదార మిశ్రమం తో మొహం మసాజ్ చేస్తే ముడతలు పోతాయి .

Leave a comment