చిన్నవయసులోనే జుట్టు తెల్లబడటం సర్వ సాధరణం అయిపోతుంది. ఈ సమస్యని ఆలీవ్ నూనెలో చాలా వరకు తగ్గించికోవచ్చు అంటారు సౌందర్య నిఫుణులు. ఆలీవ్ నూనెలో ఉండే విటమిన్-ఇ ఇతర యాంటీ ఆక్సిడెంట్లు తలపై చర్మాన్ని మృదువుగా చేస్తాయి. ఆలీవ్ నూనెతో మర్థన వల్ల జుట్టు పొడి భారీ పోకుండా తెల్ల బడటం వంటి సమస్యలు తగ్గి కుదుర్లు దృఢంగా ఉంటాయి. ఎండ వల్ల ఆగిపోయిన మెలినిన్ వర్ణ ద్రవ్యం తిరిగి ఉత్పత్తి కావటంలో జుట్టు నల్లగా నిగనిగలాడుతుంది. అలాగే రకరకాల షాంపూలలోని రసాయాలనాల కారణంగా దెబ్బతిన్న జుట్టు జీవం పుంజుకొంటుంది. వారానికి రెండు సార్లతు ఆలీవ్ నూనెతో జుట్టు మర్దన చేయ మంటున్నారు ఎక్స్పర్ట్స్.

Leave a comment