13 ఏళ్ల ఆర్ బి నేత్ర ఈమధ్య చెన్నైలో జరిగిన 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ స్టేట్ చాంపియన్ షిప్ లో ప్రతిభ చూపించి.12 వ సౌత్ జోన్  షూటింగ్ ఛాంపియన్ షిప్ కు అర్హత సాధించింది. త్వరలో ఢిల్లీ లో జరుగనున్న జాతీయ పిస్టల్ షూటింగ్ లో తమిళనాడు నుంచి ప్రాతినిథ్యం వహించనున్నది. తమిళ రాష్ట్రం నుంచి పోటీల్లో పాల్గొన్న అతి పిన్న వయస్కురాలైన క్రీడాకారిణిగా నేత్ర రికార్డ్ లలోకి   ఎక్కింది ఢిల్లీలోనే జరగనున్న ఎయిర్ పిస్టల్ మహిళా నేషనల్ ఛాంపియన్ షిప్ లో సబ్ యూత్ జూనియర్ విభాగాలకు ఎంపికైంది నేత్ర. భారత తరఫున ఒలంపిక్స్ లో పాల్గొనాలన్నదే నా లక్ష్యం అంటుంది నేత్ర

Leave a comment