కరోనా భయంతో  కొనుగోళ్ళు అమ్మకాలు ఇక డిజిటల్ ప్లాట్ ఫామ్ లోనే ఎక్కువగా సాగనున్నాయి. ఫ్యాషన్  వీక్ లు  కూడా డిజిటల్ బాట పట్టాయి ఈ మధ్య జరిగిన షాంఘై ఫ్యాషన్ వీక్ లో 150 మంది డిజైనర్లు తమ బ్రాండ్ ని ప్రదర్శించారు. ‘ టి మాల్ ‘ వేదికగా  ఫ్యాషన్ షో ని ఆన్ లైన్ లో ప్రత్యక్ష ప్రసారం చేశారు.అప్పటికప్పుడే చూడండి కొనండి అనే నినాదం తో మొదలైన ఈ షోని 15 లక్షల మందికి పైగా చూశారు.డిజైనర్ల మెరుపులు బిలియన్ల కొద్దీ వ్యాపార లావాదేవీలు ఆన్ లైన్ లో సాగనున్నాయని అని చెప్పేందుకు ఇది ఉదాహరణ.

Leave a comment