ప్రపంచంలోనే అతి పెద్దదైన రింగ్ లింగ్ బ్రదర్స్ సర్కస్ కంపెనీలో ట్రావెలింగ్ టీచర్ గా ఎనిమిదేళ్లపాటు మన్నా అబ్రహం సర్కస్ పిల్లలకు పాఠాలు చెప్పారు సొంత విలాసవంతమైన ట్రైన్ కలిగి ఉన్నా ఆ సర్కస్ కంపెనీ అమెరికా అంత తిరుగుతూ ప్రదర్శనలు ఇస్తుంది.  రైలులో తనకు కేటాయించిన గదిలో ఉంటూ మన్నా అబ్రహం పిల్లలకు పాఠాలు నేర్పారు.రింగ్ లింగ్ బ్రదర్స్ లో 27 దేశాల జాతీయులు ఉన్నారు సర్కస్ లో పనిచేసే కళాకారులు పిల్లలకు,లేదా సర్కస్ లో ప్రదర్శన ఇచ్చే పిల్లలకు పాఠాలు నేర్పారు.ఒకటవ తరగతి నుంచి 12వ తరగతి వరకు అన్ని క్లాసులకు అన్ని సబ్జెక్టులకు పాఠాలు నేర్పును.  మా రైలు వెళ్లని రాష్టం లేదు. ఈ రైలు పొడవు ఒక మైలు ఉండేది అంటూ తన అనుభవాలు చెబుతోంది ట్రావెలింగ్ టీచర్ మన్నా అబ్రహం.

Leave a comment