WooBloo-Your Very Own Personal Assistant అనే ట్యాగ్ లైన్ తో హైదరాబాద్ లో ఒక కాన్సెప్ట్ కు శ్రీకారం చుట్టారు శిరీషా గొండి. మా యాప్ ద్వారా పర్సనల్ అసిస్టెంట్స్ ని అందిస్తాం అంటోంది శిరీష .యాప్ లో కాల్ సపోర్ట్ తో సర్వీస్ లు ఉంటాయి కష్టమర్లు ఫోన్ చేస్తే చాలు వెంటనే యాప్ ద్వారా కావాలిసిన సేవలు అందిస్తాం. ఇప్పటిఇకి 8వేల మంది కష్టమర్స్ ఉన్నారు. క్యాబ్స్, మూవీ, ఫుడ్ ,కిరణా సామాను ఇ-సర్వీస్ ,రిజర్వేషన్స్ ,మెడిసిన్స్, ప్లంబర్లు, కార్పెంటర్స్ , క్లీనింగ్ , ఫోటోగ్రఫీలాంటి ఎ లాంటి సర్వీస్ కోరినా వెంటనే సర్వీస్ చేస్తాం అంటోంది శిరీషా.

Leave a comment