ఉల్లికాడలు శ్వాసకోశ సమస్యలు తగ్గిస్తాయి అంటున్నారు ఎక్సపర్ట్స్ .దగ్గు జలుబు వంటివి అదుపులో ఉంటాయి.ఉల్లికాడల్లో ఆరోగ్యానికి అవసరం అయ్యే కొన్ని కీలక ఖనిజాలు లభిస్తాయి. వీటిలో కాపర్, మెగ్నీషియం, పొటాషియం, క్రోమియం,మాంగనీస్ తో పాటు బి విటమిన్లు కూడా ఉంటాయి. యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ వైరల్ గుణాలుంటాయి.వీటిని ఆహారంలో భాగంగా తీసుకుంటే శ్వాసకోస సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.ఈ కాడల్లో ని అల్లీ ప్రొఫైల్ డై సల్ఫైడ్ అనే రసాయనం గుండె జబ్బులను రానివ్వదు.దీనిలోకి క్రోమియం రక్తం లోని గ్లూకోజ్ స్థాయిలను క్రమబద్దీకరిస్తుంది.

Leave a comment